<no title>

*వేగ నియంత్రణ, ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ వి. చంద్రశేఖర్*


- - జిల్లాలో ఇక హెల్మెట్ వినియోగం తప్పని సరి : ఎస్పీ రంగనాధ్
- - మైనర్లకు వాహనాలు ఇస్తే వాహనాలు సీజ్, రిమాండ్ తప్పదని ఎస్పీ హెచ్చరిక
- - లైసెన్స్, వాహనాల ధ్రువపత్రాలు  తనిఖీకి ప్రత్యేక చర్యలు
- - అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే అధిక రోడ్డు ప్రమాదాలు


నల్లగొండ : వాహనాల వేగ నియంత్రణ, ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించినప్పుడే రోడ్డు ప్రమాదల శాతం తగ్గుతుందని నల్గొండ జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ అన్నారు.