అది ప్రస్తుతానికి తెలియదు. చైనా నుండి వచ్చిన కొన్ని రిపోర్టుల ప్రకారం, కొంతమంది కోవిడ్-19 నుండి కోలుకొని మరల ఆ వైరస్ బారిన పడ్డారు. అయితే అది కొత్త ఇన్ఫెక్షన్ లేదంటే ముందటి వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గలేదా అనే విషయం గురించి తెలియదు. సీటెల్‌లోని ఫ్రెడ్ హచిన్సన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు, వైరస్ యొక్క డిఎన్ఏ ప్రతీ 15 రోజులకొకసారి కొద్దిగా మారుతుందని చెప్పారు. ఈ వైరస్‌లో ఎంతమేరకు ఇలాంటి మార్పులు జరుగుతాయని ఇంకా తెలియదు.
కోవిడ్-19 నుండి కోలుకున్న తరువాత మరల కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వస్తుందా
• KV SANTHI